అంగన్వాడీ లకు శుభవార్త

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిన అంగన్‌వాడీ సిబ్బందికి తిరిగి ఉద్యోగావకాశం వార్త సంధ్య | హైదరాబాద్ | జూన్ 13, 2026: తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలు (AWWలు), అంగన్‌వాడీ సహాయకులు (AWHలు) స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజీనామా చేసి, అనంతరం ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మహిళా, శిశు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ 2026 జూన్ 12న మెమో నెం.312/Prog.I/1/2026ను జారీ చేసింది. ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వులు,...