రైతులను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: కల్వకుంట్ల కవిత

రైతుల నుంచి రూ.1,200 కోట్ల కప్పం వసూలు చేశారని ఆరోపణ రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్ ఎత్తివేసే కుట్ర జరుగుతోందని విమర్శ వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్ నల్గొండలో రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నల్గొండ, జూన్ 11 (వార్త సంధ్య): రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. నల్గొండలో నిర్వహించిన రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలులో...