60వ డివిజన్‌లో నేడు గ్రామ సభ…!
కొత్తగూడెం, జూన్ 08 (వార్త సంధ్య) : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం 60వ డివిజన్‌లో గ్రామ సభ నిర్వహించనున్నట్లు కార్పొరేటర్ భీమ శ్రీవల్లి తెలిపారు. డివిజన్ పరిధిలోని ధామరకొండ మల్లయ్య ఇంటి సమీపంలో మధ్యాహ్నం 3 గంటలకు డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో, కార్పొరేషన్ అధికారుల సమక్షంలో ఈ గ్రామ సభ జరగనుంది. ఈ సందర్భంగా డివిజన్‌కు సంబంధించిన అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ సమస్యలు, వీధి దీపాలు, రహదారులు, పారిశుద్ధ్యం, సంక్షేమ...