40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిపై వేధింపులు.. అధికారులు న్యాయం చేయాలని రైతుల వేడుకోలు

40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిపై వేధింపులు.. అధికారులు న్యాయం చేయాలని రైతుల వేడుకోల   కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 21 ( వార్త సంధ్య )   గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ భూమిపై కొందరు వ్యక్తులు హక్కు తమదేనంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు ఇల్చిపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు ప్యాట్ల రమేష్, ప్యాట్ల సాయిలు ఆరోపించారు.   వారి కథనం ప్రకారం, ఇల్చిపూర్ గ్రామ శివారులో సర్వే నంబర్...