3 వేల పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోపా పంపిణీ

రూ.25 లక్షల విలువైన నిత్యావసర కిట్లు పంపిణీ టిఎన్ఆర్ ట్రస్ట్ సేవలు అభినందనీయం – సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా కొత్తగూడెం, అశ్వారావుపేట ప్రాంతాల్లో పంపిణీ కొత్తగూడెం–పాల్వంచ (వార్త సంధ్య) – మార్చి 15: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని టిఎన్ఆర్ (తాండ్ర నారాయణరావు) ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు రూ.25 లక్షల విలువైన రంజాన్ తోపా కిట్లను 3 వేల పేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ తాండ్ర వెంకటేశ్వరరావు మరియు మహ్మద్ కాజిం అలీ...