12 గంటల నిరంతర శ్రమతో ప్రధాన రహదారికి కొత్త రూపు..
సర్పంచ్ లావుడ్య పూర్ణ సేవలకు గ్రామస్థుల ప్రశంసలు మూడు కిలోమీటర్ల మేర ముళ్లకంపలు, పిచ్చి మొక్కల తొలగింపు జేసీబీ, డోజర్లతో స్వయంగా పర్యవేక్షించిన సర్పంచ్ డబుల్ రోడ్డును తలపించేలా మారిన ప్రధాన రహదారి భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 09 (వార్త సంధ్య) : లక్ష్మీదేవిపల్లి మండలం పెద్ద తండా నుంచి మునియా తండాకు వెళ్లే ప్రధాన ఆర్ అండ్ బి రహదారి ఎన్నో రోజులుగా ముళ్లకంపలు, పొదలు, పిచ్చి మొక్కలతో కప్పబడి ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రహదారికి ఇరువైపులా అడవి...