హైదరాబాద్‌ లో టీఆర్‌ఎస్ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ   కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 3 ( వార్త సంధ్య )   హైదరాబాద్‌లోని సురభి నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 6 ఆగస్టు 2026, ఉదయం 10.00 గంటలకు టీఆర్‌ఎస్ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ" నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జ్ నంగునూరి రవీందర్ గుప్తా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు,...