హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీ విజయకుమార్ రెడ్డి గారు
తేదీ : 21/7/2026 వార్త సంధ్య ప్రతినిధి మునుపెన్నడూ లేని విధంగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ప్రజా సంక్షేమం కోసం పాటుపడి విశిష్ట సేవలు అందించిన రాజకీయ ఉద్దండులకు అవార్డులను ప్రధానం చేసి సత్కరించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది "లార్వేన్ క్రాఫ్ట్స్ సంస్థ". ఈ సంస్థ ద్వారా "స్టేట్స్ మెన్ ఎక్స్ లెన్స్" అవార్డు పేరుతో 65ఏళ్ళ పైబడిన ఎంపిక చేసిన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబందించిన నాయకులకు అవ్వార్థులు ప్రధానం చేయనున్నారు. ఈనెల 25 వ తేదీన లార్వేన్ క్రాఫ్ట్స్ సంస్థ...