స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు వినతిపత్రం

స్వర్ణకారుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు వినతిపత్రం   కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 25 ( వార్త సంధ్య ) స్వర్ణకారుల సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి జిల్లా స్వర్ణకార సంఘం మరియు కామారెడ్డి పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.   ఈ సందర్భంగా స్వర్ణకారులు 272 జీవోలో సవరణలు చేయాలని, 50 సంవత్సరాలు దాటిన స్వర్ణకారులకు నెలకు రూ.5,000 పెన్షన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే వృత్తికి సంబంధించిన ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి...