సమాజ సేవే జర్నలిజం పరమావధి: టీజేఏ 12వ వార్షికోత్సవం సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహణ

📰 సమాజ సేవే జర్నలిజం పరమావధి: టీజేఏ 12వ వార్షికోత్సవం సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహణ కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 24 (వార్త సంధ్య ) తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డిలో ఎన్‌యూజే (ఐ) అనుబంధ టీజేఏ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సడక్ సునీల్ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు పంపిణీ చేయడంతో పాటు...