సన్ రైసింగ్ స్టార్ డాన్స్ అకాడమీ వేసవి శిక్షణ శిబిరం ముగింపు

భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 06 (వార్త సంధ్య) : కొత్తగూడెం క్లబ్‌లో సన్ రైసింగ్ స్టార్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి డాన్స్ కోచింగ్ శిబిరం ముగింపు కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ రుక్మాంగధర్ బండారి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.   ఈ సందర్భంగా బి.ఆర్.పీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, న్యాయవాది ఎర్ర కామేష్, సన్ రైసింగ్ స్టార్ డాన్స్ అకాడమీ నిర్వాహకులు కనకం ప్రవీణ్‌తో కలిసి కార్యక్రమంలో...