సతీష్ ఆవాల దర్శకత్వం లో దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్‌గా పరిచయం అవుతున్న చిత్రం “వెంకట్రామయ్య గారి తాలూకా” జులై లో విడుదల.

సతీష్ ఆవాల దర్శకత్వం లో దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్‌గా పరిచయం అవుతున్న చిత్రం "వెంకట్రామయ్య గారి తాలూకా" జులై లో విడుదల. దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్‌గా మురళీధర్ గౌడ్, సుధ టైటిల్ పాత్రలలో సతీష్ ఆవాల దర్శకత్వం లో కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించిన చిత్రం "వెంకట్రామయ్య గారి తాలూకా" ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై...