సంక్షేమ హాస్టళ్లను ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలి
మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలి ప్రతి వసతి గృహంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి భద్రాద్రి జిల్లా ఏఐఎస్ఎఫ్ డిమాండ్ భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 02 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా కార్యదర్శి వరక అజిత్ డిమాండ్ చేశారు. స్థానిక...