షరీఫ్ రంగాకు ఖమ్మం జిల్లా అధ్యక్ష బాధ్యతలు
హైదరాబాద్ లో ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవం సింగరేణి ప్రతినిధి, ఆగస్టు 10 (వార్త సంధ్య) : హైదరాబాద్ లో ఆంధ్ర–తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలకు చెందిన ట్రస్ట్ సభ్యులు, అభిమానులు, నాయకులు హాజరై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన షేక్ షరీఫ్ పాషా (షరీఫ్...