శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్
శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ కామారెడ్డి, జూలై 12 (వార్త సంధ్య): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 6వ వార్డులో ఆదివారం ఘనంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇప్ప శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ...