వైభవంగా  జగన్నాథ రథయాత్ర మహోత్సవం

🟠 కామారెడ్డి | బ్రేకింగ్ న్యూస్ వైభవంగా  జగన్నాథ రథయాత్ర మహోత్సవం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 23( వార్త సంధ్య )   ఇస్కాన్ కామారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ  జగన్నాథ రథయాత్ర మహోత్సవం గురువారం కామారెడ్డి పట్టణంలో అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. దేవునిపల్లి విశాల్ మెగా మార్ట్ రోడ్‌లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద ప్రారంభమైన రథయాత్రలో  జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రా దేవి దివ్య రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు "హరే కృష్ణ" మహామంత్ర సంకీర్తన, భజనలు,...