విచారణకు ముందే 95 ఏళ్ల శాంతి నాయకుడు చైర్మన్ లీ మాన్-హీ నిర్బంధం మానవ హక్కుల ఉల్లంఘన
వార్త సంధ్య ప్రతినిధి 21/07/2026 విచారణకు ముందే 95 ఏళ్ల శాంతి నాయకుడు చైర్మన్ లీ మాన్-హీ నిర్బంధం మానవ హక్కుల ఉల్లంఘన హెవీన్లీ కల్చర్ వరల్డ్ పీస్ రిస్టోరేషన్ ఆఫ్ లైట్ (హెచ్ డబ్ల్యూపీఎల్) చైర్మన్ లీ మాన్-హీ గారిని వెంటనే విడుదల చేయాలని భారతలో ప్రముఖుల డిమాండ్ హైదరాబాద్, జూలై 21: దక్షిణ కొరియాలో విచారణ ప్రారంభం కాకముందే 95 ఏళ్ల ప్రపంచ న శాంతి నాయకుడు ఛైర్మన్ లీ మాన్ హీ గారిని హెవెస్లీ కల్చర్ వరల్డ్ పీస్ రెస్టోరేషన్...