వన మహోత్సవంలో భాగంగా గర్గుల్ గ్రామంలో 2,000 ఈత మొక్కల నాటకం
🟢 బ్రేకింగ్ న్యూస్ | కామారెడ్డి వన మహోత్సవంలో భాగంగా గర్గుల్ గ్రామంలో 2,000 ఈత మొక్కల నాటకం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 23 ( వార్త సంధ్య ) కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి శ్రీ ముకుంద్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 2,000 ఈత మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ కుమార్ మాట్లాడుతూ, ఈత చెట్ల పెంపకం...