రైతు విజ్ఞాన కేంద్రంతో వ్యవసాయానికి కొత్త ఊతం..వనపర్తికి రూ.60 కోట్ల రైతు విజ్ఞాన కేంద్రం.. ఎమ్మెల్యే మెఘారెడ్డి..

వార్తా సంధ్య: వనపర్తి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 4: వనపర్తికి రూ.60 కోట్ల రైతు విజ్ఞాన కేంద్రంఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో G.O.Ms.No.571 G.O.Ms.No.61 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అయ్యవారిపల్లిలో 40 ఎకరాలలో నిర్మాణానికి శ్రీకారం సర్వే నం.280లో 10 281లో 30, 164లో 10 ఎకరాలు గుర్తింపు సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు కి జిల్లా మంత్రి వాకిటి శ్రీహరికి నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లు...