రికవరీ దందాపై ఆర్బిఐ ఉక్కుపాదం

ఐఐబీఎఫ్ సర్టిఫికెట్ లేని ఏజెంట్లకు నో ఎంట్రీ ఫోన్ లోన్ డిఫాల్ట్ అయినా పూర్తిగా బ్లాక్ చేయరాదు అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి బ్యాంకింగ్ వ్యవస్థలో మరింత పారదర్శకతకు ఆర్బీఐ చర్యలు రికవరీ దందాపై ఆర్బీఐ ఉక్కుపాదం కస్టమర్ల హక్కులకు పెద్దపీట వేసిన ఆర్బీఐ రుణ వసూళ్లలో ‘మర్యాద’ తప్పనిసరి వేధింపులపై ఫిర్యాదులకు ప్రత్యేక వ్యవస్థ డిజిటల్ అవమానాలకు చెక్ పెట్టనున్న కొత్త చట్టం రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్‌ కఠిన మార్గదర్శకాలతో ఆర్బీఐ ముందుకు       భద్రాద్రి...