రాహుల్ గాంధీ అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

బ్రేకింగ్ న్యూస్ రాహుల్ గాంధీ అరెస్ట్ తీవ్ర అప్రజాస్వామికం: కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్ కామారెడ్డి జిల్లా  ప్రతినిధి జూలై 22  ( వార్త సంధ్య ) ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల అరెస్టును కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షులు గంప ప్రసాద్ తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ, నీట్ (NEET) పేపర్ లీకేజీ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే కాంగ్రెస్ అగ్రనేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ...