రాపిడోను నియంత్రించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి: ఎస్పీకి కనకం సూరిబాబు వినతి

రాపిడో ప్రభావంతో ఆటో డ్రైవర్ల ఆదాయం క్షీణింపు జీవనోపాధి సంక్షోభంలో ఆటో కార్మికులు రాపిడో సేవలపై నియంత్రణ కోరుతూ ఎస్పీకి వినతి నిబంధనల అమలుపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని డిమాండ్ కుటుంబ పోషణ భారంతో సతమతమవుతున్న ఆటో డ్రైవర్లు   భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 09 (వార్త సంధ్య) : కొత్తగూడెం ప్రాంతంలో ఆటో డ్రైవర్ల జీవనోపాధికి గుదిబండగా మారిన రాపిడో సేవలను నియంత్రించి ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం ఆటో యూనియన్ ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కనకం సూరిబాబు ఆధ్వర్యంలో...