రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం
పాల్వంచలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళులు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే రాజీవ్‌కు నిజమైన నివాళి దేశాన్ని ఆధునిక భారత్‌గా తీర్చిదిద్దిన నేత రాజీవ్ గాంధీ యువతకు సాంకేతిక విప్లవ దిశగా మార్గం చూపిన దూరదృష్టి నాయకుడు రాజీవ్ ఆశయాల సాధనకే కాంగ్రెస్ కట్టుబడి ఉంది రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు భద్రాద్రి జిల్లా బ్యూరో, మే 21 (వార్త సంధ్య) : భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పిన మహోన్నత నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్...