రాంపురం లో ఘనంగా నూతన గృహ ప్రవేశం
ముఖ్య అతిథులుగా సర్పంచ్, ఉపసర్పంచ్రి రిబ్బన్ కట్ చేసి గృహ ప్రారంభం ఇంటి యజమానులకు శుభాకాంక్షలు గ్రామ అభివృద్ధికి సహకరించాలని పిలుపు భారీగా పాల్గొన్న గ్రామ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 1 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని రాంపురం గ్రామంలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ బాధవత్ అనిత, ఉపసర్పంచ్ పులిచర్ల వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు...