యాదవుల ఐక్యతే సంఘం బలోపేతానికి బాట

బూర్గంపహాడ్ మండల నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక   భద్రాద్రి జిల్లా బ్యూరో, ఆగస్టు 06 (వార్త సంధ్య) : యాదవుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధే ధ్యేయంగా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ మండల నూతన కమిటీలను గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాళ్లగొమ్మూరు ఐటీసీ ఫంక్షన్ హాల్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లపు యాకయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల కమిటీతో పాటు యువజన కమిటీని ఏర్పాటు చేశారు. మండల గౌరవ అధ్యక్షుడిగా బొడ్డు నరసింహారావు యాదవ్, గౌరవ...