మెదడు చికిత్సలు మరింత సులభం – అత్యాధునిక సాంకేతికతతో యశోద హాస్పిటల్ సేవలు
మెదడు చికిత్సలు మరింత సులభం – అత్యాధునిక సాంకేతికతతో యశోద హాస్పిటల్ సేవలు కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 2 ( వార్త సంధ్య ) కామారెడ్డి పట్టణ కేంద్రంలోని యశోద హాస్పిటల్ ఓపీ సెంటర్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ న్యూరోసర్జన్ డాక్టర్ బీజే రాజేష్ మాట్లాడారు. మెదడు సంబంధిత క్లిష్టమైన వ్యాధులకు యశోద హాస్పిటల్‌లో అత్యాధునిక సాంకేతికతతో చికిత్సలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా న్యూరోసర్జరీ విభాగంలో ఆపరేషన్ థియేటర్‌లోనే ఇంట్రా ఆపరేటివ్ ఎంఆర్ఐ (Intraoperative...