మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రైన్‌కోట్లు, హ్యాండ్ గ్లౌజ్‌ల పంపిణీ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ చేతుల మీదుగా రక్షణ సామగ్రి అందజేత

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రైన్‌కోట్లు, హ్యాండ్ గ్లౌజ్‌ల పంపిణీ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ చేతుల మీదుగా రక్షణ సామగ్రి అందజేత కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 7 ( వార్త సంధ్య) జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రైన్‌కోట్లు, హ్యాండ్ గ్లౌజ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ కార్మికులకు రక్షణ సామగ్రిని అందజేశారు.   ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రజలకు నిరంతర...