మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు
🚨 బ్రేకింగ్ న్యూస్ మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 7 (వార్తా సంధ్య ) గన్నారం స్టేజ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తాడ్వాయి మండలం దేమికలాం గ్రామానికి చెందిన అంబీర్ లక్ష్మణరావు వద్ద ఉన్న సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, రూ.2,550 నగదు, మొబైల్ ఫోన్ను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు భద్రపరిచి, బాధితుడి కుమారుడు గోపీరావుకు అప్పగించారు. విలువైన వస్తువులను ఎలాంటి...