మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి: ఏలే మల్లికార్జున్

    మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలి: ఏలే మల్లికార్జున్   కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం వ్యక్తుల జీవితాలతో పాటు కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 26 ( వార్త సంధ్య ) "మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం" సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ విద్య,...