మహిళ దృష్టి మళ్లించి రూ.46 వేల చోరీ
సీసీ కెమెరాలతో కేసు ఛేదించిన పోలీసులు మహిళ దృష్టి మళ్లించి నగదు దొంగిలింపు ఇండియన్ బ్యాంకులో జరిగిన చోరీ కలకలం ముగ్గురు మహిళా నిందితులకు రిమాండ్ పరారీలో మరో మహిళ కోసం ప్రత్యేక గాలింపు బ్యాంకుల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక మహబూబాబాద్ జిల్లా బ్యూరో, మే 29 (వార్త సంధ్య) : టౌన్‌లో మహిళ దృష్టి మళ్లించి బ్యాంకులో నుంచి రూ.46 వేల నగదు అపహరించిన ఘటనలో ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని టౌన్ సీఐ రఘుపతి...