మహిళా కాంగ్రెస్‌లో పదవుల పై రగడ..!

కష్టపడ్డ వారిని పక్కనబెట్టి సిఫార్సుల రాజకీయం వాహనం ఉన్నవారికే పదవులా..? పార్టీ కోసం కష్టపడ్డ మహిళలకు న్యాయం ఎక్కడ..? ఎమ్మెల్యే రికమండేషన్ ఉంటే చాలు అన్నట్టుగా పార్టీ వైఖరి మహిళా కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయా..? ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కీలక పదవులు సభ్యత్వాలు చేసిన కార్యకర్తలను మరిచిన నాయకులు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులకు బహిరంగ విజ్ఞప్తి   మహబూబాబాద్ జిల్లా బ్యూరో, మే 27 (వార్త సంధ్య) : మానుకోట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపిక వ్యవహారం...