భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్

ప్రియుడి సహాయంతో దిండు పెట్టి ఊపిరాడకుండా హత్య సహజ మరణంగా చూపించే ప్రయత్నం కుమార్తె చెప్పడంతో బయటపడిన అసలు విషయం భద్రాద్రి జిల్లా బ్యూరో (వార్త సంధ్య) – మార్చి 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్య కేసు వెలుగులోకి రావడం స్థానికంగా సంచలనం రేపింది. భర్తను హత్య చేసి సహజ మరణంగా చూపించే ప్రయత్నం చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఎస్‌డీ జాఫర్...