బీఆర్ఎస్ నాయకులు అరెస్ట్

భద్రాద్రి, జూలై, 16 (వార్త సంధ్య) : ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రుల పర్యటన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన "చలో మణుగూరు" పిలుపుకు భయపడి కొత్తగూడెం నియోజకవర్గం లోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి. పోలీస్ స్టేషన్ ల లో నిర్భందించడాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్య ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ఉందని, ప్రతిపక్ష నాయకుల గొంతులను పోలీసులను అడ్డం పెట్టుకుని అణచివేయాలనే ప్రయత్నాలు ప్రభుత్వం మానుకోవాలని ఎంపీ రవిచంద్ర సూచించారు. చేస్తున్న...