బిక్నూర్ మండలంలో “అరైవ్-అలైవ్” అవగాహన కార్యక్రమం
బిక్నూర్ మండలంలో "అరైవ్-అలైవ్" అవగాహన కార్యక్రమం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 10 ( వార్త సంధ్య ) గౌరవ కామారెడ్డి జిల్లా కలెక్టర్ అషిష్ సంఘ్వాన్ అదనపు ఎస్పీ నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో బిక్నూర్ మండలంలో "అరైవ్-అలైవ్" కార్యక్రమం నిర్వహించి రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కామారెడ్డి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. సైబర్ నేరాలపై...