బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా వద్దిరాజు రవిచంద్ర

నిబద్ధతకు గుర్తింపుగా కీలక పదవి పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపిన నియామకం సమర్థ నాయకత్వానికి అధిష్ఠానం మరోసారి పెద్దపీట నియామకాన్ని స్వాగతించిన మల్లెల రవిచంద్ర   భద్రాద్రి జిల్లా బ్యూరో, జూలై 09 (వార్త సంధ్య) : భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) నియమితులవడం పట్ల బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెల రవిచంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన వద్దిరాజు రవిచంద్రకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త...