బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్   ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ నేడు సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కామారెడ్డి జిల్లా ప్రతినిధి జులై 7 ( వార్తా సంధ్య ) గ్రామ మాజీ సర్పంచ్ గంగారెడ్డి సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, ఎమ్మెల్యే వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుఃఖాన్ని తట్టుకుని మనోధైర్యంతో ముందుకు సాగాలని వారికి ధైర్యం చెప్పారు.   అనంతరం...