ప్రభుత్వ వైద్యుడి సంతకం, అధికారిక సీల్ నకిలీ.. కేసు నమోదు
🚨 బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వ వైద్యుడి సంతకం, అధికారిక సీల్ నకిలీ.. కేసు నమోదు కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 24(వార్త సంధ్య) కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుడి సంతకం, అధికారిక సీల్‌ను నకిలీ చేసి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (RMO) డాక్టర్ చందరి సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు ప్రకారం,...