ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పదోన్నతుల అక్రమాలపై QGDLA ఆందోళన
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పదోన్నతుల అక్రమాలపై QGDLA ఆందోళన హైదరాబాద్, జూలై 22 (వార్త సంధ్య): తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పదోన్నతులు, సీనియారిటీ, సర్వీస్ రూల్స్, యూజీసీ నిబంధనల అమలులో గత రెండు దశాబ్దాలుగా జరిగిన అక్రమాలు, అసమానతలపై అర్హతగల ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్ల సంఘం (QGDLA) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాలపై బుధవారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ బి. బాలయ్య మాట్లాడారు. సంఘం వివరాల ప్రకారం,...