ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన మోకాలి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స
కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రావాలి పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందానికి ప్రశంసలు పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో వైద్యుల కృషి అభినందనీయం : ఎమ్మెల్యే కూనంనేని కొత్తగూడెం కార్పొరేషన్ (వార్త సంధ్య) – మార్చి 15: పేదవర్గాలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రావడానికి వైద్య సిబ్బంది చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ అభినందించి మరింతగా ప్రోత్సహించాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల...