ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా సైక్లింగ్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

  ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా సైక్లింగ్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి  జిల్లా ప్రతినిధిజూన్ 7 ( వార్తా సంధ్య) ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి పట్టణంలో ఆదివారం నిర్వహించిన “హరిత భవిష్యత్తు కోసం సైక్లింగ్” అనే ఇతివృత్తంతో కూడిన ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ సైక్లింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జెండా ఊపి ప్రారంభించారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో ఫిట్ ఇండియా ఉద్యమం...