ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై కాంగ్రెస్ శ్రేణులకు డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కీలక సూచనలు
బ్రేకింగ్ న్యూస్ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణపై కాంగ్రెస్ శ్రేణులకు డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ కీలక సూచనలు కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 26 ( వార్తా సంధ్య ) భారత ఎన్నికల సంఘం ప్రారంభించిన ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs)కు పిలుపునిచ్చారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడైన యువతను...