పోషణ మాసంలో అవగాహన కార్యక్రమం “మన అంగన్‌వాడీ – మన బాధ్యత” థీమ్‌తో దౌల్తాబాద్ సెక్టార్ స్థాయి కార్యక్రమం

దౌల్తాబాద్ ప్రతినిధి (వార్త సంద్య )అక్టోబర్4 : పోషణ మాసం సందర్భంగా “మన అంగన్‌వాడీ – మన బాధ్యత” అనే థీమ్‌తో దౌల్తాబాద్ సెక్టార్ పరిధిలోని దొమ్మాట గ్రామంలో సెక్టార్ స్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, ఆహార వైవిధ్యం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు దుబ్బాక ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గర్భిణీలు, బాలింతలు...