పేకాట స్థావరం పై పోలీసుల మెరుపుదాడి
అదుపులో 5 గురు పేకాటరాయుళ్లు రూ.6,800 నగదు, 6 మోటార్ సైకిళ్లు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ కవిత హెచ్చరిక ఖమ్మం జిల్లా బ్యూరో, మే 20 (వార్త సంధ్య) : వేంసూరు మండలం కుంచపర్తి గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు మెరుపుదాడి నిర్వహించి ఐదుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వేంసూర్ ఎస్సై కవిత తెలిపారు. కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఆదేశాల మేరకు వేంసూరు పోలీసులు ప్రత్యేక...