పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
పర్షరాం నగర్‌లోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆలయాభివృద్ధికి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఆలయ కమిటీ సభ్యుల చేత సన్మానం దుబ్బాక ప్రతినిధి (వార్త సంధ్య) – మార్చి 15: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పర్షరాం నగర్‌లోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధి...