పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘన విజయం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘన విజయం ZPHS స్కూల్, కృష్ణాజివాడి (తాడ్వాయి మండలం),కామారెడ్డి జిల్లా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి ZPHS పాఠశాలలో 2008-09 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది. కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 7 ( వార్తా సంధ్య) చాలా సంవత్సరాల అనంతరం ఒకేచోట కలుసుకున్న సహ విద్యార్థులు తమ పాఠశాల రోజుల మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. విద్యార్థి దశలో జరిగిన అనుభవాలు,...