పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి ప్రాథమిక కర్తవ్యం
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు కృషి చేయాలి పచ్చదనం పెంపే భవిష్యత్ తరాలకు నిజమైన ఆస్తి మొక్కలు నాటడమే కాదు.. వాటిని సంరక్షించాలి భూతాపం, వాతావరణ మార్పులపై అప్రమత్తంగా ఉండాలి ప్లాస్టిక్ వినియోగం తగ్గించి ప్రకృతిని కాపాడుకుందాం పచ్చని భూమి కోసం ప్రతి ఇంటా ఒక మొక్క నాటాలి మాస్టర్ ఇ.కె విద్యాలయం చైర్మన్ రవికాంత్ భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 06 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలోని మాస్టర్ ఇ.కె విద్యాలయంలో...