నిరుపేద కుటుంబం నుంచి రైల్వే లోకో పైలట్‌గా ఉద్యోగం
జిల్లా గ్రంథాలయంలో సాయికుమార్ కు ఘన సన్మానం భద్రాద్రి జిల్లా బ్యూరో, జూన్ 29 (వార్త సంధ్య) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమై ఇండియన్ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (దక్షిణ మధ్య రైల్వే) ఉద్యోగాన్ని సాధించిన సీహెచ్ సాయికుమార్‌ను జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి అభినందిస్తూ, ఆయన సాధించిన విజయాన్ని గ్రంథాలయానికి గర్వకారణంగా అభివర్ణించారు. నిరుపేద కుటుంబానికి చెందిన సాయికుమార్ తండ్రి నిత్యకూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించారని, అలాంటి...