నిరుద్యోగ పోరు దీక్షను విజయవంతం చేయాలి – విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కార్ వినయ్ కుమార్
నిరుద్యోగ పోరు దీక్షను విజయవంతం చేయాలి – విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కార్ వినయ్ కుమార్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూలై 12 (వార్త సంధ్య): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కార్ వినయ్ కుమార్ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆదివారం విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిర్వహించిన...