నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదన – ముగ్గురు అరెస్ట్

🚨 బ్రేకింగ్ న్యూస్ | కామారెడ్డి   నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదన – ముగ్గురు అరెస్ట్   కామారెడ్డి జిల్లా ప్రతినిధి  జూలై 24 ( వార్తా సంధ్య )   కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నెం.316/2025లో భూమిని నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసును పోలీసులు ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.   దర్యాప్తులో, కాకతీయ నగర్ కాలనీ, సర్వే నెం.210/1, ప్లాట్ నెం.71 అసలు యజమాని ముక్తవరం...