దెబ్బతిన్న నరాలకు ఆధునిక శాస్త్ర చికిత్సలు మెడ భుజ గాయాలపై యశోద హాస్పిటల్ అవగాహన సదస్సు
దెబ్బతిన్న నరాలకు ఆధునిక శస్త్రచికిత్సలు మెడ, భుజాల గాయాలపై యశోద హాస్పిటల్స్ అవగాహన సదస్సు కామారెడ్డి, గురువారం: హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కామారెడ్డి యశోద సెంటర్‌లో మెడ, భుజాల గాయాలు మరియు బ్రేక్యాల్ ప్లెక్సస్ ఇంజరీ కారణంగా ఏర్పడే చేతి నరాల సమస్యలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ప్రతినిధి మే 28 ( వార్త సంధ్య) ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ పి. ప్రకాష్ మాట్లాడుతూ ప్రమాదాల వల్ల దెబ్బతిన్న నరాలకు...